Hardik Pandya Practicing MS Dhoni's Helicopter Shot | Oneindia Telugu

2019-03-15 113

Courtesy: @hardikpandya7/Twitter Page

Former India captain and current wicket-keeper batsman Mahendra Singh Dhoni’s trademark ‘Helicopter shot’ seems to have gained immense popularity among cricketers these days.After the success of veteran all-rounder Yuvraj Singh, another all-rounder in Hardik Pandya has emulated Dhoni by attempting his helicopter shot in MI nets.
#ipl2019
#hardikpandya
#msdhoni
#helicoptershot
#mumbaiindians
#nets
#cricket
#ipl
#yuvrajsingh
#chennaisuperkings

గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా కోలుకున్నాడు. మార్చి 23 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్న హార్ధిక్ పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇందులో భాగంగా గురువారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.